కె. హేమచంద్రా రెడ్డి గారి
ఈ రోజు (5.8.2020) ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రా రెడ్డి గారి ద్వారా సర్టిఫికెట్లు అందుకున్న రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీలో విజేతలైన మన 'విద్యాలయ' విద్యార్థినులు
చిరంజీవులకు కమ్మవారి సేవా సమితి తరఫున శుభాభినందనలు