గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పెనమలూరు జిల్లా పరిషత్ హైస్కూల్ లో 7,8 తరగతి విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన మరియు వక్తృత్వపు పోటీలో విజేతలుగా బహుమతు లందుకున్న మన 'విద్యాలయ' విద్యార్థినులు. ప్రతిభ కనపరచిన మన పిల్లలకు అభినందనలు