ఎందరికో మార్గదర్శి .. మరెందరికో స్ఫూర్తి ప్రదాత .. మన 'కమ్మవారి సేవాసమితి' విద్యాలయ భవన నిర్మాణం కొరకు రూ 25 లక్షలు వితరణ చేసిన ఆత్మీయులు డాక్టర్ దొడ్డపనేని బాబూరావు గారి ప్రస్థానం